నా ఇంటిని ‘జనతా గ్యారేజ్’గా మారుస్తా: జీవన్ రెడ్డి

నా ఇంటిని ‘జనతా గ్యారేజ్’గా మారుస్తా: జీవన్ రెడ్డి

NZB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వెడేక్కాయి. తమ పార్టీల మద్దతుదారులను గెలిపించుకోవడానికి కీలక నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అధికారులు ప్రజలను పైసలు అడిగితే భయపడొద్దని సూచించారు.