VIDEO: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: నిజాంపేట్ మండల జాంబీకుంటలో శ్రీ కేతకి సంగమేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) ద్వారా కల్హేర్ మండల పరిధిలోని మహాదేవ్ పల్లిలో IKP ద్వారా వరి ధాన్యం కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.