మండల నూతన కమిటీ ఎన్నిక

మండల నూతన కమిటీ ఎన్నిక

MHBD: పెద్దవంగర మండల టెంట్ హౌస్ యూనియన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా షేక్.సైదులు, మండల అధ్యక్షుడిగా అనపురం రవి, ఉపాధ్యక్షులుగా అబ్దుల్, ఎరుకలి రాజు, ప్రధాన కార్యదర్శి షబ్బీర్, సహాయ కార్యదర్శి మహేష్, కార్యదర్శి వెంకన్న, కోశాధికారి శ్రీశైలం, వెంకటేష్, సలహదారులుగా హనుమంతు, ఐలయ్య, అనిల్‌లను నియమించారు.