ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: పెద్దారవీడు మండలం చెట్లమెట్ల, రాజంపల్లి గ్రామాల మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇనుప సువ్వలకు కిట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, ఎర్రటి రంగు బనియన్ బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు.