ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు!

ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు!

SDPT: జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికల కోసం అనేక గ్రామాల్లో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏకగ్రీవం అయిన పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించిన నేపథ్యంలో, పోటీలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులతో కలిసి పెద్ద నాయకులు మంతనాలు జరుపుతున్నారు. ఇతర పోటీదారులు రంగంలోకి దిగకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.