అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్

అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్

WGL: మహారాష్ట్ర బులాస్తానకు చెందిన షకీల్, బబ్లూ, షఫిక్ షా అనే అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను శుక్రవారం ఎనుమాముల సీఐ సురేష్ అరెస్ట్ చేశారు. వీరు గత ఏడాది నుంచి వేర్వేరు జిల్లాలో నకిలీ నంబర్ ప్లేట్ గల కారులు ఉపయోగిస్తు చోరీకి పాల్పడినట్లు సీఐ తెలిపారు.