మన్యంలో విరబూసిన మే పుష్పలు

అల్లూరి: గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ దుచ్చరపాలెం గ్రామంలో వార్డ్ మెంబర్ సాగిన జోగి పడాల్ ఇంటి పెరట్లో విరబూసిన మే పుష్పాలు ఈ పుష్పాలు మే మొదటి వారంలో బాగా వర్షాలు కురుస్తుండడంతో మే పుష్పాలు విరబూసి పర్యటకులు, చూపర్లను ఆకర్షిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క నేలలోనే ఈ పుష్పాలు విరబూయడం విశేషం.