భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం మల్లన్న ఆలయం

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం మల్లన్న ఆలయం

NDL: ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీశైలం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులు ఉచిత, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా గంటల తరబడి వేచి ఉంది శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.