‘ఇటుక బట్టీల దందాలపై చర్యలు తీసుకోవాలి’

‘ఇటుక బట్టీల దందాలపై చర్యలు తీసుకోవాలి’

BDK: అశ్వాపురం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న ఇటుక బట్టీల దందాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బాబురావు కోరారు. సోమవారం ఖమ్మం ప్రజావాణిలో కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నా, నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తూ బట్టీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.