నేటి నుంచి ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ హాజరు

WGL: ఉపాధ్యాయులకు ఆగస్టు నేటి నుంచి ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్ ) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. శుక్రవారం నుండి టీచర్స్‌కు FRS ద్వారా హాజరు పడనుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 20 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.