రాత్రి వేళల్లో రోడ్లపై పశువులు.. ప్రజలకు ఇబ్బందులు

రాత్రి వేళల్లో రోడ్లపై పశువులు.. ప్రజలకు ఇబ్బందులు

MNCL: తాండూరు మండలం కాసిపేట గ్రామంలో రాత్రి వేళల్లో రోడ్లపై పశువులు సంచరిస్తున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూగజీవాలను రోడ్లపై వదిలేసిన యజమానులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇళ్ల వద్ద కట్టేసుకోవాలని కార్యదర్శి బీమయ్యా రైతులను కోరారు. పశువులు రోడ్లపై తిరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.