యువ రెజ్లర్‌ను ఉరితీసిన ఇరాన్

యువ రెజ్లర్‌ను ఉరితీసిన ఇరాన్

యువ రెజ్లర్‌ను ఇరాన్ బహిరంగంగా ఉరితీసింది. ఖోమ్ ప్రావిన్స్‌లో గత JAN 8న జరిగిన నిరసనలో ఇద్దరు పోలీసులు హత్యకు గురయ్యారు. వారి మృతికి సదరు రెజ్లర్ మొహమ్మదీతో పాటు మరో ఇద్దరు కారణమని వారిని ఉరితీశారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన ఆందోళనలకు సంబంధించి ఉరిశిక్షపడిన తొలి నిరసనకారులుగా వీరు నిలిచారు. ఈ ఘటనపై ఇరాన్ మానవహక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.