'జిల్లా వ్యాప్తంగా 70 మైనర్ డ్రైవింగ్ కేసు నమోదు'

NRML: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో బాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రైవింగ్‌లపై తనిఖీలు నిర్వహించామని ఏఎస్పీలు అవినాష్, రాజేష్ మీనా తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ తనిఖీల్లో 70 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.