బీజేపీని విమర్శించే అర్హత మంత్రికి లేదు: రామచంద్ర రెడ్డి

బీజేపీని విమర్శించే అర్హత మంత్రికి లేదు: రామచంద్ర రెడ్డి

MBNR: బీజేపీని విమర్శించే అర్హత మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేదని ఆ పార్టీ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అయిజలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమ పార్టీపై దుమ్మెత్తి పోయడం పనిగా పెట్టుకుని, ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.