కల్వర్టు పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
GNTR: తెనాలి పట్టణంలోని 16వ వార్డు సీతాంబ హోటల్ సమీపంలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆకస్మికంగా పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, మురుగు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో AE సూరిబాబు, సహా సిబ్బంది పాల్గొన్నారు.