ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

MDK: జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ తెలిపారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రయాణాలు చేయకూడదని ఆమె ఒక ప్రకటనలో సూచించారు.