VIDEO: ఈనెల 29, 30వ తేదీల్లో బాలోత్సవం

VIDEO: ఈనెల 29, 30వ తేదీల్లో బాలోత్సవం

కృష్ణా: గుడివాడలో బాలోత్సవ కార్యక్రమాన్ని గత నెలలో 25, 26 తేదీల్లో నిర్వహించాల్సిన నేపథ్యంలో వర్షాకాలం వల్ల రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు కోగంటి ఆంజనేయులు ఈరోజు తెలిపారు. ఈనెల 29, 30వ తేదీల్లో మాంటిసోరి స్కూల్లో బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ నిర్ణయించిందని చెప్పారు. విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొని, జయప్రదం చేయాలన్నారు.