నేడు కరెంట్ కట్

నేడు కరెంట్ కట్

SKLM: సోంపేట మండలం కోర్లం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈమేరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కోర్లం సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు సరఫరా విద్యుత్‌కి అంతరాయం కలుగుతుంది. కావున ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని పలాస ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ G.యజ్ఞేశ్వరరావు తెలిపారు.