VIDEO: ఏలూరు కలెక్టరేట్ వద్ద 15న ధర్నా

VIDEO: ఏలూరు కలెక్టరేట్ వద్ద 15న ధర్నా

ELR: భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 15న ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాని జయప్రదం చేయాలని IFTU అనుబంధ ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లోట్ల సత్యనారాయణ కోరారు. ఇవాళ ఏలూరు 2 టౌన్ ఏరియా మదర్ తెరిసా పెయింటింగ్ వర్కర్స్ అడ్డాలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.