పెదకాపరలో స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
W.G: ఆకివీడు మండలం పెదకాపవరం హైస్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు వందరోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. వాటర్ ట్యాంక్ పరిశీలించారు.