మంత్రాలయం శ్రీ మఠం ప్రాంగణంలో భారీ రంగోలి

KRNL: మంత్రాలయం శ్రీ మఠం ప్రాంగణం మధ్వ కారిడార్ మందు భాగంలో కర్ణాటకకు చెందిన భక్తులు భారీ రంగోలిని తీర్చిదిద్దుతున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ పునీత్ కళావిరా టీం సభ్యులు రాఘవేంద్ర స్వామి చిత్రంతో కూడిన రంగోలిని తీర్చిదిద్దుతున్నారు. ఆదివారం రాత్రి ప్రారంభించామని, బుధవారం ఉదయానికి ముగుస్తుందని వారు తెలిపారు.