కాకినాడ నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్
KKD: నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కలెక్టరేట్లో జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తన సమస్యలు విన్నవించేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అందుబాటులో లేని వారు ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలన్నారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.