ఎన్నికలకు ఏర్పాటు పూర్తి: ఎస్పీ
మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మండలాలలో శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. పలు కీలక సూచనలు చేశారు.