నిద్రలేమితో బాధపడుతున్నారా? ఇలా చేయండి

నిద్రలేమితో బాధపడుతున్నారా? ఇలా చేయండి

మెరుగైన ఆరోగ్యం, జీవనశైలి కోసం ఆహారంతో పాటు కంటికి సరిపడా నిద్ర కూడా ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బాదం జ్యూస్, అశ్వగంధ చూర్ణం, పసుపు పాలు తీసుకోవచ్చు.  అలాగే రాత్రి భోజనంలో నూనె, కొవ్వు పదార్థాలతో పాటు టీ, కాఫీలు తగ్గించాలి. ఇంకా పడుకోవడానికి ముందు ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగం మానేయాలి.