VIDEO: పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు చెక్..!

VIDEO: పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు చెక్..!

KDP: పులివెందుల పట్టణంలోని ఇందిరమ్మ రాణి పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. గతంలో ఈ పార్కులో అసాంఘిక కార్యకలాపాలు జరిగెవని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి, ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ముళ్లకంపలను అడ్డుగా వేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.