BRSలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..?

NLG: అధికార పార్టీకి చెందిన మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆయన పార్టీ మారనున్నారంటూ చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి MLA పదవికి రాజీనామా చేసి BRSలోకి వెళ్లనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో అనేది తెలియాలి.