OTTలోకి వచ్చేస్తోన్న 'బాహుబలి ది ఎపిక్'!

OTTలోకి వచ్చేస్తోన్న 'బాహుబలి ది ఎపిక్'!

'బాహుబలి' రెండు పార్ట్‌లు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో OCT 31 రీ-రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా OTTపై నయా న్యూస్ బయటకొచ్చింది. జియో హాట్‌స్టార్‌లో దక్షిణాది భాషల్లో ఇది డిసెంబర్ మొదటి వారం నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే టైంలో దీని హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.