మున్సిపల్ ఛైర్మన్‌కు సన్మానం
RR: ఈరోజు శంకర్పల్లి వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శంకర్పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దంపతులను, మూడో వార్డ్ కౌన్సిలర్‌ను ఘనంగా సన్మానించారు. మునుముందు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.