విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: నవీపేట్ మండలంలోని రాంపూర్ 33/11 KV సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా శనివారం ఉ.10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని AE ప్రశాంత్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, జన్నేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని నాలేశ్వర్, నిజాంపూర్ గ్రామాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.