సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం: ఖుష్బూ గుప్తా

సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం: ఖుష్బూ గుప్తా

ADB: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.