జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్

MDK: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అడిషనల్, కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసినిరెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేందర్, మెదక్ఆర్డీవో, తాసిల్దార్ పాల్గొన్నారు.