VIDEO: ఒంటిమిట్టలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

VIDEO: ఒంటిమిట్టలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శివ ధనుర్భాణాలంకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం మాడ వీధుల్లో చిన్నారుల భరత నాట్యం, మహిళలు కోలాటాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు.