మజీద్‌లో విద్యార్థులకు హెల్త్ అవేర్నెస్

మజీద్‌లో విద్యార్థులకు హెల్త్ అవేర్నెస్

SRD: నారాయణఖేడ్ మండలం జుజాల్‌పూర్ గ్రామంలోని జుమ్మా మజీద్‌లో మెడిటేషన్‌పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డా.నారాయణరావు, పిరమిడ్ నిర్వాహకులు గుండెరావులు సంపూర్ణ ఆరోగ్యం, యోగ, ధ్యానంపై ముస్లిం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయడంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని స్టూడెంట్స్‌కు సూచించారు.