రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎంపీ

రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎంపీ

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో రేపు బుధవారం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. జాఫర్గడ్ రోడ్‌లోని కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్లలో సీసీ రోడ్ పనులను ప్రారంభించనున్నారు. స్టేషన్ ఘనాపూర్ మండలం నెమలిగొండ గ్రామంలో ఉదయం 11 గంటలకు కేజీబీవీ పాఠశాలలో సీసీ రోడ్ పనులకు ఎంపీ శంకుస్థాపన చేయనున్నారు.