చోరీ కేసులో నిందితులు అరెస్ట్
VZM: కొత్తవలస (మం) కుమ్మరివీధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఎర్నికుమార్ అరెస్ట్‌ను చేయగా, మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి ఏడున్నర తులాల బంగారం, 15 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.