VIDEO: కొవ్వూరులో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహణ

VIDEO: కొవ్వూరులో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహణ

E.G: కొవ్వూరులోని జగనన్న లేఔట్ -1 వద్ద పట్టణ సీఐ పీ. విశ్వం ఆధ్వర్యంలో శనివారం కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్ 'వజ్రప్రహార్'లో భాగంగా 154 మంది వ్యక్తులను, 24 వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 3 వాహనాలను గుర్తించారు. రౌడీ షీటర్లు & సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్‌లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.