రెండో రోజు కొనసాగిన విద్యుత్ కార్మికుల సమ్మె
NRML: గురువారం విద్యుత్ కార్మికులు తమ రెండో రోజు సమ్మె కొనసాగించారు. ఆర్టిజన్, అన్ మ్యానుడు, పీస్ రేటు కార్మికులు విధులు బహిష్కరించి పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని, అర్హులకు పదోన్నతులు, విలీనాలు చేయాలని, పీస్ రేటు కార్మికులకు జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.