నామినేషన్ కేంద్రాలను సందర్శించిన DCP

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన DCP

J.N: పాలకుర్తి మండలంలో 3వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో మండలంలోని మల్లంపల్లి,దర్దేపల్లి, బమ్మెర గ్రామాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను DCP రాజమహేంద్ర నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.