హైదరాబాద్‌కు తరలిన లయన్స్ క్లబ్ సభ్యులు

NZB: కమ్మర్ పల్లి మండల లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యవర్గంతో పాటు సభ్యులు ఆదివారం హైదరాబాద్ తరలి వెళ్లారు.లయన్స్ ఇంటర్నేషనల్ 20వ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ 2025-2026 ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లుక్క గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో సభ్యులందరు తరలి వెళ్లారు.