VIDEO: భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు

VIDEO: భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు

ASF: బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామంలో భారీ వర్షాల కారణంగా సన్నాసి అనే పేదవాడి ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల వల్ల గోడలు జారిపోయి ఇల్లు కూలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను అధికారులు స్పందించి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.