VIDEO: రైతులకు ఇదొక ఆదాయం.!

VIDEO: రైతులకు ఇదొక ఆదాయం.!

ASR: డుంబ్రిగూడ(M)నారింజ వలసలో పొద్దుతిరుగుడు పూల తోటల వద్ద పర్యాటకుల రద్దీ కనిపించింది. గిరిజనులు రోడ్డుదారుల ఇరువైపులా పెంచిన పొద్దుతిరుగుడు పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు తీయడంలో మునిగిపోయారు. పసుపు రంగులో అలరారుతున్న పూల తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రైతులు ఒక్కొక్క పర్యాటకుల నుంచి రూ.20 నుంచి 30వసూలు చేసి ఆదాయం పొందుతున్నారు.