VIDEO: ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేత

VIDEO: ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందజేత

SKLM: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆదివారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా టెక్కలి, నందిగాం మండలంలోని పిట్టల సరియా, రామేశ్వరం, శివరాం పురం గ్రామాల్లోని మృతుల కుటుంబాలను పరామర్శించి, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.