సీఎం మాట్లాడే తీరు ఆక్షేపనీయం: మాజీ ఎమ్మెల్యే
NLG: కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పదేండ్లలో ప్రగతి పథంలో దేవరకొండ నియోజకవర్గం అని గుర్తు చేశారు. సీఎం మాట్లాడే తీరు ఆక్షేపనీయం అని అన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం వచ్చిన ఏకైక సీఎం రేవంత్ అని అన్నారు.