మహబూబాబాద్ ఎస్పీ వార్షిక నివేదిక..

మహబూబాబాద్ ఎస్పీ వార్షిక నివేదిక..

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్ 2024–25 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేశారు. క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగినా పోలీసుల పనితీరుతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ట్రాఫిక్ సమస్యలు, మత్తు పదార్థాలపై గట్టి నిఘా,సైబర్ నేరాలపై చర్యలు, రాత్రి పట్రోలింగ్,డ్రంక్& డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులుతప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.