సునీతను పరామర్శించిన సీపీఎం నాయకులు

సునీతను పరామర్శించిన సీపీఎం నాయకులు

SRPT: ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్తాపంతో దళిత మహిళ కోట సునీత కలెక్టర్ ముందు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. సదరు మహిళను కోదాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు ఆమెను సీపీఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, ఇతర నాయకులు పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.