సర్పంచ్ ఎన్నికలు.. ఫ్రీ సింబల్స్ ప్రకటన

సర్పంచ్ ఎన్నికలు.. ఫ్రీ సింబల్స్ ప్రకటన

TG: గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు గుర్తులు విడుదల చేసింది. బ్యాలెట్‌లో చివరి గుర్తు తర్వాత నోటా ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులకు నోటిఫికేషన్ పంపింది.