ఓటర్ జాబితాను సవరించాలి: ప్రముఖ న్యాయవాది

SRPT: ప్రస్తుతం అధికారులు ప్రకటించిన ఓటర్ జాబితా తప్పులుగా ఉందని, ప్రభుత్వం వెంటనే సవరించాలని మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది మంగయ్య ఇవాళ ఓప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు ఆయన తెలియజేశారు.