మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ నియామకం

మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ నియామకం

మహబూబాబాద్: జిల్లా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు లను నియమించారు. 13 మందితో నూతన జిల్లా కమిటి సభ్యులు, 4 గురితో ఆఫీస్ బేరర్స్ ను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రకటించారు.