బుగానిపల్లిలో వైసీపీ కార్యకర్త తల్లి మృతి

బుగానిపల్లిలో వైసీపీ కార్యకర్త తల్లి మృతి

సత్యసాయి: గోరంట్ల మండలం బుగానిపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త నీరుగంటి రామప్ప తల్లి లక్ష్మమ్మ ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివానంద, లక్ష్మిరెడ్డి, మాజీ డీలర్ మల్లిఖార్జున, ఓబులేసు, ఓబులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.