సైబర్ మోసాలపై కళా జాతర ప్రదర్శనలు

సైబర్ మోసాలపై కళా జాతర ప్రదర్శనలు

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడ SBI బ్రాంచ్‌లో సైబర్ మోసాలపై కళాజాతర కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఓ కళా బృందంచే వీధినాటిక మ్యాజిక్ షో, జానపద గీతాలు ద్వారా ప్రజలకు వివరించారు. ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పరాదని, గంజాయి గుట్కా వంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్లరాదని వివరించారు. అలాగే వివిధ కాలేజీల్లోనూ, హైస్కూల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.